ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పాక్ వరుసగా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత సైనికుల కోసం ప్రార్థనలు సాగుతున్నాయి. పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

#OperationSindoor #GoldenTemple #IndiaPakistanWar #Ceasefire #IndianArmy #WarUpdates #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️